లోక్ సభలో రాష్ట్రపునర్వ్యవస్థీకరణ బిల్లు మూజువాణి పద్దతిలో ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఆమోదమే మిగిలింది. మరోవైపు, ఇప్పటికే.. సిఎం కిరణ్ రాజీనామా వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే.. సిఎం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? లేక కొత్త ముఖ్యమంత్రి రానున్నారా..? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సిఎం పదవికి కిరణ్ రాజీనామా..? రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో పాలన స్తంభించింది. శాంతి భద్రతలు కరువయ్యాయి. సిఎం సహా.. మంత్రులు, ప్రధాన పార్టీల నేతలు, ఉద్యోగులు ప్రాంతాల వారీగా...See More

No comments:
Post a Comment