Saturday 1 March 2014

బ్యాంకులకు లాభాలొస్తే ఉద్యోగుల జీతాలు పెంచాలా..? ఆ డబ్బు వేరే పనులకు వాడుతాం (చిదంబర వాక్కులు)



'' బ్యాంకులు లాభాల్లో ఉన్నాయా..? ఉంటే.. ఉద్యోగులకు జీతాలు పెంచాలా..? వచ్చిన లాభాలతో వేతనాలు పెంచలేం.. ఆ డబ్బు ఇతర పనులకు వాడాల్సి ఉంది. అయినా.. ఈ సంగతి బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లకు వేరే చెప్పాలా..?'' ఈ సూక్తి ముక్తావళి వినిపించిందే ఎవరో కాదు.. సాక్షాత్తూ దేశ ఆర్థిక మంత్రి చిదంబరం. తమకు వేతనాలు పెంచాలని, బ్యాకింగ్ రంగంలో సంస్కరణలు నిలిపేయాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఉద్యోగులకు చిదంబరం చేసిన జ్ఞాన బోధ ఇది. ఆర్థిక మంత్రువర్యుల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు యోచిస్తున్నాయి...
న్యాయమైన కోర్కెలు తీర్చాలని...   వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు సోమవారం ...See more

No comments:

Post a Comment