Saturday 1 March 2014

స్నోడెన్ అంత ఈజీగా అమెరికా రహస్యాలను రాబట్టాడా..? (వావ్.. ఆశ్చర్యం!!)



ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ భూమ్మీద తనకు ఎదురే లేదని విర్రవీగుతూ అమెరికా సాగిస్తున్న గూఢచర్యపు గూడుపుఠాణిని ప్రపంచానికి వెల్లడించిన హీరో. ప్రపంచ పౌరుల వివరాలను రహస్యంగా సేకరిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టాడీ మూడు పదుల వయసున్న యువకుడు. ఇదిలా ఉంచితే.. చీమ చిటుక్కు మంటేనే అప్రమత్తమయ్యే తమ అమెరికా నుంచి.. ఇంత పెద్ద రహస్యాన్ని స్నోడెన్ ఎలా సేకరించాడబ్బా..? అని చాలా మంది అనుకున్నారు. కానీ.. ఒక చిన్న సాఫ్ట్ వేర్ తో అమెరికా కుంభస్థలాన్ని కొట్టాడు స్నోడెన్. దానిపేరు 'వెబ్ క్రాలర్'. కంప్యూటర్ పై ప్రాథమిక అవగాహన....See more  

No comments:

Post a Comment