Thursday 31 March 2016

పవిత్రపుణ్యక్షేత్రంలో రాస లీలలు...

విశాఖ : జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రం రాసలీలకు వేదికైంది. ఆలయ సత్రంలో ఓ మహిళతో ఆలయ ...www.10tv.in

నయా నియోజకవర్గాలు...

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. ఏపీ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్న గుంటూరు జిల్లాలో కొత్త నియోజకవర్గాలు ఎక్కడ రాబోతున్నాయి...www.10tv.in

రెండో ప్రపంచ మహిళా సదస్సు..విశేషాలు..

అట్టడుగు వర్గాల మహిళల అంతర్జాతీయ వేదిక అది. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా వారి నినాదమొక్కటే.. అందుకే అక్కడ మాటలు కలిసాయి. పాట కూడా జతగా సాగింది. పరస్పర ఆలోచనలు, అభిప్రాయాలు...www.10tv.in

ముగిసిన టీ.బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్ : తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గులాబి దళపతి తన కనుసన్నల్లో పూర్తి చేశారు. మార్చి 10వ తేదీన మొదలైన ఈ సమావేశాలు గురువారంతో ముగిశాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో అన్ని పద్దులనూ చర్చకు తేవడంలో ...www.10tv.in

హైదరాబాద్ మేయర్ కు ఫైన్ వేసిన పోలీసులు

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా బుల్లెట్ నడిపినందుకు మేయర్ బొంతు రామ్మోహన్ కు ట్రాఫిక్ పోలీసులు 100 రూపాయలు ఫైన్...www.10tv.in

ప్రజలను ఫూల్స్ చేసిన నాయకులు

ఏప్రిల్ వస్తుందంటే ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకోవడం మనకు తెలుసు. రాజకీయనాయకులు కూడా ప్రజలను ఫూల్స్ ...www.10tv.in

చిన్నారి సహస్త్ర కిడ్నాప్ కేసు సుఖాంతం

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో జరిగిన చిన్నారి సహస్త్ర కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. డబ్బు కోసం సొంత బాబాయే ఈ అఘాయిత్యానికీ పాల్పడ్డాడు. నిందింతుడు రాజేష్...www.10tv.in

నాకు భయమేసింది : నందిత

సినిమా షూటింగ్ సమయంలో భయమేసిందని హిరోయిన్ నందిత పేర్కొన్నారు. నందితతో టెన్ టివి లైవ్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా 'సావిత్రి' సినిమా విశేషాలను ఆమె వివరించారు. సినిమా కు సంబంధించిన పలు విషయాలను తెలిపారు. ఆమె భయానికి కారణాలు....www.10tv.ni

Tuesday 29 March 2016

కేంద్ర మంత్రితో మంత్రి కేటీఆర్..

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో ...www.10tv.in

వర్సిటీల్లో లైంగిక వేధింపులు..

పరిశోధనలు జరగాల్సిన విశ్వ విద్యాలయాల్లో లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో ఉన్న 32 వర్సిటీల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా...www.10tv.in

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపు ఇలా...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల జీత భత్యాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఈ బిల్లును మంగళవారం శాసనసభ ఆమోదించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను ఒక్కసారిగా ...www.10tv.in

నియోజకవర్గ అభివృద్ధి నిధుల పెంపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు పెంచింది. మంగళవారం నాడు ప్రారంభమైన సభలో ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులపై...www.pokiri.in

సంచలన రచయిత్రి అరుంధతీ రాయ్

సాహిత్యం సామాజిక గమనాన్ని అక్షరీకరిస్తుంది. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. భావోద్వేగాలకు గురిచేస్తుంది. రసానందాన్ని కలిగిస్తుంది. కథైనా కవితైనా మనిషిని ...www.10tv.in

యంగ్ విలన్స్...

ఒకప్పుడు విలన్‌ అంటే ప్రేక్షకులు భయపడిపోయేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. విలన్లు కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అంతే కాదు...www.10tv.in

'అమ్మా' లే పరీక్ష బాగా రాశా...

అనంతపురం : ఏకాగ్రతతో పరీక్ష రాస్తుంటే.. బంధువులు తల్లి చనిపోయిందన్న సమాచారాన్ని మోసుకొచ్చారు. క్షణకాలం దిగ్భ్రాంతి.. అంతలోనే.. తల్లిదండ్రులు తన చదువు పట్ల.. తన భవిష్యత్తు పట్ల పెంచుకున్న ఆశలు గుర్తొచ్చాయి. అంతే...www.10tv.in

వాట్సప్ మరో కొత్త ఫీచర్..

మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా.? అయితే  ఈ వార్త మీకోసమే. ఈ మధ్య అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం వాట్సాప్. యూజర్లు ఉపయోగిస్తున్న సంఖ్యతో పాటు...www.10tv.in

'చంద్రబాబు కాదు బాబు మోహన్ ఉన్నా అదే జరిగేది'

హైదరాబాద్: ఐటీ అంటే చంద్రబాబు అని చంద్రబాబు అంటే ఐటీ అని ఊదరగొడుతున్నారని కానీ అవి ఉత్త మాటలే అని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శ్రీకాంత్ మంగళవారం ఏపీ శాసన సభలో...www.10tv.in

ఏపీలో పోలీసుల భార్యలకే రక్షణ లేదంట..


తెలంగాణ రాష్ట్రం ఎట్లుంటది రేపు రేపు..? పేదల బత్కులు మార్వాల్నంటే ముందుగాళ్ల ప్రభుత్వాన్ని ఏలుతున్నోళ్ల బత్కుమారాలే..మన ముఖ్యమంత్రి సారు కొడ్కు ఏలుతున్న సిరిసిల్ల నియోజకవర్గంల.. రాను రాజు రాజుగుర్రం కంచెర గాడిదైనట్టు..సిరిసిల్లను ఏలుతున్న మన తెలంగాణ శిన్న ...www.10tv.in

గంజి..ఆరోగ్య రహస్యాలు..

గ్రామాల్లో ఇప్పటికీ చాలామందికి ఆకలితీర్చే ఆహారం రైస్‌వాటర్‌(గంజి). బియ్యం ఉడకబెట్టి వార్చిన నీరే గంజి. గంజి నీటి ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు బియ్యం...www.10tv.in

Monday 28 March 2016

పన్ను కట్టలేదని.. తలుపులు లాక్కెళ్లారు..

వరంగల్ : అవును పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇళ్లకు ఉన్న తళుపులను విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఇది మరెక్కడో కాదు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌ ...www.10tv.in

సిమ్ కార్డులు అమ్ముతున్నారా ? జాగ్రత్త...

హైదరాబాద్ : గోకుల్ చాట్‌...లుంబినీ పార్కు లలో బాంబులు పేల్చిన ఉగ్రవాదులు వాడింది నకిలీ సిమ్‌కార్డులే...అమ్మాయిలను టీజ్ చేస్తున్న పోకిరీలు వాడేది నకిలీ సిమ్‌కార్డే... మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో టెన్త్ స్టూడెంట్‌ అభయ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కుర్రాళ్లు వాడింది కూడా నకిలీసిమ్‌కార్డులే...www.10tv.in

వీసీలను ఎవరు నియమించాలి?

హైదరాబాద్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982 సవరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడి చర్చ జరిగింది. వైస్ ఛాన్సలర్ల నియమకాన్ని ఛాన్సలర్ గవర్నర్ ఆధారంగా కాకుండే నేరుగా ప్రభుత్వం నియమించేట్లు...ww.10tv.in

కళ్లల్లో కారం చల్లి కత్తులతో..

కర్నూల్ : జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు తులసిరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. కళ్లల్లో కారం చల్లి, కత్తులు, రాడ్లతో దాడి చేయడంతో తులసిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స నిమిత్తం ...www.10tv.in

ఆ రంగంలో మొదటి మహిళ..

అనేక రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతున్నప్పటికీ ఇంకా కొన్ని రంగాలలో మహిళల ప్రవేశం నామమాత్రమే. అలాంటి రంగంలోకి అడుగుపెట్టి అరుదైన హోదాను సొంతం చేసుకున్న ...www.10tv.in

ఫ్యాన్స్ కు టెన్షన్ తీరేదెప్పుడు?!

మెగా తనయుడి సన్పెన్స్ తో మెగా ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారట. చెర్రీ క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడటంతో అసలు మ్యాటర్ ఏంటో తెలియక మెగా ఫ్యాన్స్ లో డైలామా మొదలైనట్లు వినికిడి. చెర్రీ ఇవ్వాల్సిన క్లారిటి ఏంటో ...www.10tv.in

మిద్దెపై నిద్రిస్తున్నవారిపై కత్తులు గొడ్డళ్లతో..

కడప : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్యా, భర్తలను అతి కిరాతకంగా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మైదుకురు పట్టణంలో ...www.10tv.in

Saturday 26 March 2016

ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..

నల్లగొండ : జిల్లాలోని నాంపల్లి మండలం పెద్దాపురంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించడం లేదంటూ యువతి గొంతు, చేతులను రాజ్‌కుమార్ అనే యువకుడు...www.10tv.in

చర్లపల్లి జైల్లో హెచ్‌సీయూ విద్యార్ధులను కలిసిన వామపక్ష నేతలు

హైదరాబాద్చర్లపల్లి జైల్లో హెచ్‌సీయూ విద్యార్ధులను వామపక్ష నేతలతో పాటు వామపక్ష విద్యార్ధి నేతలు కలిశారు. విద్యార్ధులను అన్యాయంగా అరెస్ట్‌ చేశారని పలువురు ఆరోపించారు. జైల్లో ఉండాల్సిన వీసీ ...www.10tv.in

గ్రూప్ -2 పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : ఏప్రిల్ 23,24 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్ -2 తో పాటు కానిస్టేబుల్ పరీక్షలనూ...www.10tv.in

కేంద్రం కావాలనే వీసీ అప్పారావును తెచ్చింది:సున్నం రాజయ్య

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కావాలనే వీసీ అప్పారావును విద్యార్థులపై ఉసికొల్పుతోందని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. హెచ్ సియూ, ఉస్మానియాలో జరుగుతున్న ఘటనలపై తెలంగాణ అసెంబ్లీలో...www.10tv.in

విద్యుత్ సంస్కరణలపై వాడి వేడి చర్చ

హైదరాబాద్ : విద్యుత్ సంస్కరణలపై ఎపి అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షం వాదోపవాదాలు చేసుకున్నారు. వైసీపీ నేత జగన్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను దారుణంగా పెంచుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ పాలనలో విద్యుత్ చార్జీలు ...www.10tv.in

'రోహిత్' ఘటనలో నిందితులను శిక్షించాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : హెచ్ సియూలో రోహిత్ ఆత్మహత్యకు కారణాలను విశ్లేషించి, నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందనిటి టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. హెచ్ సియూ, ఉస్మానియా యూనివర్సిటీ...www.10tv.in

వీసీ అప్పారావును రీకాల్ చేయాలి: రవీందర్

హైదరాబాద్ : హెచ్ సియూ వీసీ అప్పారావును వెంటనే కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేయాలని సీపీఐ ఎమ్మెల్యే రవీందర్ డిమాండ్ చేశారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో హెచ్ సియూ, ఉస్మానియా ల్లో...www.10tv.in

హీరో నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ..

రంగారెడ్డి : మోమిన్ పేట మండలం జక్కంపల్లిలో సినీనటుడు నవదీప్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. తెల్లవారు జామున ఫామ్ హౌస్ పై...www.10tv.in

రోహిత్ తల్లికి న్యాయం జరిగే వరకు పోరాటం: అక్చరుద్దీన్

హైదరాబాద్ : హెచ్ సియూ పిహెచ్ డి స్కాలర్ రోహిత్ వేముల తల్లికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆయన తెలంగాణ అసెంబ్లీలో హెచ్ సియూ, ఉస్మానియా ఘటనలపై...www.10tv.in

హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై చర్చ

హైదరాబాద్ : హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. వాయిదా అనంతరం సమావేశాలు ప్రారంభం కాగానే హెచ్ సీయూ, ఓయూ ఘటనలపై చర్చించాలని కాంగ్రెస్ తోపాటు విపక్ష సభ్యులు...www.10tv.in

Friday 25 March 2016

'ఊపిరి' రివ్యూ...

సినిమా అంటే మనం నమ్మిన అంశాన్ని తెరకెక్కించడం. అది రీమేక్ ఐనా....విదేశీ సినిమా ఐనా...ఈ నమ్మకమే ఫిల్మ్ మేకర్ కు కావాల్సింది. ఇలా కాన్ఫిడెంట్ గా రూపొందించిన సినిమాలు నిరాశపర్చవు. పైగా కొత్త ప్రయత్నానికి ప్రశంసలు తెచ్చిపెడతాయి. కొంత తడబడినా...www.10tv.in

ఎపి క్యాబినెట్ లోకి లోకేష్..?

హైదరాబాద్ : టీడీపీ యువనేత, సీఎం తనయుడు లోకేష్ బాబు రాష్ట్ర క్యాబినెట్‌లో చేరనున్నారా..? త్వరలో జరిగే విస్తరణలో ఆయనకు బెర్త్‌ ఖరారైందా..? ఇద్దరు మంత్రులపై త్వరలో వేటు...www.10tv.in

కమలం పరందామయ్యలకు అర్థమైపాడైతలేదు...

అరె రామా.. ఈ కమలం పరందామయ్యలకు ఎంత జెప్పినా అర్థమైపాడైతలేదు..మొగులు మీదికెళ్లి ఎండను జంపికొడ్తున్న సూర్యుడు గూడ రాజకీయం జేస్తున్నాడంట..ప్రజలను ముంచిన ఓ మోసగాడు..హోలీ పండుగ నాడు అస్సల్ ఆట...www.10tv.in

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి నిర్ణయం...

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తుల కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆస్తుల విక్రయాలపై నియమించబడిన జస్టిస్ సీతాపతి కమిటీ కీలక నిర్ణయం...www.pokiri.in

'స్వచ్ఛ' చల్లపల్లి...

హైదరాబాద్ : వారంతా పేరొందిన వ్యక్తులు అంతా కలిసి ఒక్కతాటిపైకి వచ్చి సమాజ సేవకు కదిలారు. 'స్వచ్ఛభారత్‌'కే ఆదర్శంగా నిలుస్తూ చల్లపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమంలో సైనికుల్లా పనిచేస్తున్నారు. డాక్టర్‌ డిఆర్‌కె...www.pokiri.in

రోజా రూటెటు..?

హైదరాబాద్ : రోజా రూటెటు..?  ప్రివిలేజ్‌ కమిటీ ముందు ఆమె హాజరవుతారా? క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? వైసీపీలో ఇప్పడిదే చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది. ఈ అంశంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ...www.10tv.in

అభివ్యక్తితో అద్భుత కవిత్వం రాస్తున్న దళిత కవి..

కప్పుడు సాహిత్యం కేవలం రాజాస్థానాలకే పరిమితమై ఉండేది. నేడది ప్రజాబాహుళ్యాన్ని మేల్కొలిపే పొద్దుపొడుపుగా మారింది. అణగారిన వర్గాలను ఆలోచింపజేస్తోంది. అందుకే అక్షరాస్యులుగా ...www.pokiri.in

మలయాళ నటుడు జిష్ణు రాఘవన్ కన్నుమూత

కొచ్చి: ప్రముఖ మలయాళ నటుడు జిష్ణు రాఘవన్‌(35) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 8.15 గంటలకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో తుదిశ్వాసవిడిచారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో...www.10tv.in

న్యాయం చేయరా - రోహిత్ తల్లి..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల మృతి విషయంలో తమకు న్యాయం చేయరా ? అని తల్లి రాధిక ప్రశ్నించింది. ఇటీవల రోహిత్ వేముల ఆత్మహత్యలో విచారణ జరిపించాలని కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన...www.10tv.in

టీ-20 గ్రూప్ బిలో మూడు స్తంభాలాట..

ఢిల్లీ : టీ-20 ప్రపంచకప్ సూపర్ టెన్ గ్రూప్ -బీ లీగ్ ఆఖరి రెండు రౌండ్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ నెంబర్ వన్ టీమిండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లతో కూడిన గ్రూప్ - బీ లీగ్ నుంచి ఇప్పటికే ...www.10tv.in

Monday 21 March 2016

తొలి ఫ్లూటిస్ట్ గా జయప్రద

హైదరాబాద్ :వాయవును స్వరాలుగా మలచడం ..సుమధుర రాగాలుగా పలికించడం ..శ్రమతో కూడినది.. సాధనతో మాత్రమే సాధ్యపడేది.. అంకుఠిత దీక్షతో మాత్రమే సొంతమయ్యేది.. అలాంటి వేణుగానంతో మంత్రముగ్దులను చేస్తున్న ఫ్లూటిస్ట్ స్వరవిన్యాసంతో , మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి...www.10tv.in

హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాద్ : హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్న విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. సెలవులు ముగించుకున్న వీసీ అయితే ఇవాళ...www.10tv.in

వారం రోజుల్లో బరువు తగ్గించుకోండిలా!

వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నా స్థూలకాయం సమస్య మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. చిన్నా, పెద్దా తేడాలేకుండా చాలామందిలో ఒబేసిటీ సమస్య ఇటీ వలి కాలంలో ఎక్కువైంది. ఆహార నియమాలు పాటించకపోడం, జంక్‌ ఫుడ్‌ తినడం వంటి కారణాలతో ఎక్కువమంది బరువు పెరిగిపోతు న్నట్లు వైద్యులు .......www.10tv.in

టీ.20ప్రపంచకప్ గ్రూప్-బీలో కీలక సమరం

పంజాబ్ : ప్రపంచకప్ గ్రూప్-బీ లీగ్ లో మరో దాయాదుల సమరానికి ..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోటీ న్యూజిలాండ్ కు చెలగాటం, పాకిస్థాన్ కు సెమీస్ సంకటంగా మారింది.........www.10tv.in