Saturday 1 March 2014

సమ్మెల్లో కార్మికులు..! విభజన లొల్లిలో పాలకులు..!! (ఎన్నాళ్లీ పంచాయితీ..?!)



ఒకరిది ఆకలి పోరైతే.. మరొకరిది అధికార ఆరాటం..! తాము జీవించేందుకు కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తుంటే.. వారి సమస్యలను పట్టించుకోకుండా అధికారమే అంతిమ లక్ష్యం అన్నట్లు పాలకులు, రాజకీయ నాయకులు రాష్ర్ట విభజన లొల్లిలో మునిగితేలుతున్నారు. కడుపు మాడుతోంది.. కనికరించండి మహా ప్రభో అంటున్న కార్మికుల ఆవేదన పాలకుల చెవికెక్కడం లేదు.. చాలీచాలని జీతాలతో కుటంబపోషణ భారమవుతోందని, అందుకు వేతనాలు పెంచాలని కార్మికులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మె చేసి దిగ్విజయంగా తమ నిరసన తెలియజేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆరు రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి పోలీసులతో దెబ్బలు తింటున్నారు. అయినా ప్రభుత్వం దిగిరావడం లేదు. వారి సమస్యలను పరిష్కరించకపోగా జిహెచ్ఎంసిలో చెత్త ఎత్తే కార్యక్రమాన్ని రాంకీకి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత....See more  

No comments:

Post a Comment