Monday 4 April 2016

ఆర్ బీఐ 'ద్రవ్య' సమీక్ష..

ముంబాయి : 'భారతీయ రిజర్వు బ్యాంకు' (ఆర్‌బీఐ) మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో...www.10tv.in

ఛైన్ లాగి మరీ దోపిడి చేశారు..

ప్రకాశం : ప్రయాణీకుల నటిస్తున్న దొంగలు రైలు ఛైన్ లాగీ మరీ దోపిడికి పాల్పడ్డారు. కృష్ణంశెట్టిపల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గిద్దలూరు దిగువమెట్ట వద్దనున్న...www.10tv.in

'మహా' ఒప్పందానికి టి.సర్కార్ సన్నాహాలు..

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన బ్యారేజీలపై మహారాష్ట్రతో తుది ఒప్పందానికి తెలంగాణ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కొద్ది రోజుల్లో భేటీ అయ్యే ...www.10tv.in

సచివాలయంలో 'నిఘా 'నేత్రం..

హైదరాబాద్ రోడ్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, ఇళ్లు ఇలా ప్రతిచోటా సిసి కెమేరాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా విషయంలో అవి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సచివాలయంలో...www.10tv.in

నగరాభివృద్దికి ప్రణాళికలు..

హైదరాబాద్ : పెరుగుతున్న ప్రజల అవసరాలు తీర్చే విధంగా హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం కేసీఆర్‌. ఇందుకోసం ప్రజాప్రతినిధులు సమన్వయంతో ...www.10tv.in

తెలుగు రాష్ట్రాల్లో భగ..భగలు..

హైదరాబాద్ : ఎండాకాలం ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాలు భగభగ మండుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు దాటిపోయాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో...www.10tv.in

ఆరోగ్య ఆలవాట్లు..

మారిన జీవన విధానం.. మనిషికి అనేక రోగాలను తెచ్చిపెడుతోంది. అలాగని లైఫ్‌స్టైల్‌ మార్చుకుందామంటే ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, నైట్‌షిప్ట్ లాంటివెన్నో చేతిలో లేని పనులు. కాబట్టి జీవన విధానాన్ని ...www.10tv.in

మహేష్ కూతురితో రేవతి ముచ్చట్లు..

'బ్రహోత్సవం' షూటింగ్‌ సెట్‌లో మహేష్‌బాబు గారాల పట్టి సితారతో సీనియర్‌ నటి, దర్శకురాలు రేవతి సరదాగా గడిపారు. సితారతో రేవతి కబుర్లు...www.10tv.in

ఏపీ కేబినెట్ విస్తరణ..రేసులో ఎవరున్నారు ?

విజయవాడ : ఏపీ క్యాబినెట్ విస్తరణ జరగబోతోందంటూ వస్తున్న వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌లా మారాయి. ఎప్పటినుంచో ఊరిస్తున్న క్యాబినెట్ విస్తరణ అంశం ఆశావహులకు నిద్రపట్టనీయడం లేదు. ఇంతకి క్యాబినెట్ విస్తరణలో...www.10tv.in

ఆ మాట అనకపోతే తల నరుకుతాడంట..

ఢిల్లీ : యోగా గురువు రాందేవ్ బాబా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతా కీ జై అని అనని వారి తల నరికి చంపేవాడినని, కానీ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చేయడం లేదని అన్నారు. భారత్ మాతా కీ జై అనే నినాదం ...www.10tv.in

విజయ్‌ సేతుపతి సరసన నయనతార-త్రిష

విజయ్‌ సేతుపతిని ఫ్లాప్‌ల నుంచి బయటపడేసిన చిత్రం నానుమ్ రౌడీదాన్. అందులో హీరోయిన్ నయనతార. ఆ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివ. అతడికి ఈ చిత్రంలో పరిచయమే ...www.10tv.in

వీసీ అప్పారావును తొలగించాలి : వామపక్షాలు

హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీ అప్పారావును తొలగించాలంటూ వామపక్షాలు రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. వామపక్షాల పిలుపు నేపథ్యంలో పోలీసులు...www.10tv.in

'కాకిముద్ద కవితా సంపుటి ఆవిష్కరణ..

ఇటీవల నెల్లూరులోని టి.వి.యస్ కళ్యాణ సదన్ లో ప్రముఖ కవి ఈతకోట సుబ్బారావ్ రాసిన కాకిముద్ద కవితా సంపుటిని...www.10tv.in

ఐటీ పాలసీని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. వినూత్న విధానాలకు పెద్దపీట వేస్తూ నాలుగేళ్లలో 4 లక్షలకుపైగా ఉద్యోగాలను ...www.10tv.in

ఆ హీరోతో రకుల్‌ రొమాన్స్..?

హీరో విశాల్‌తో రొమాన్స్ కు రకుల్‌ ప్రీత్ సింగ్ సిద్ధం అవుతుందా? దీనికి కోలీవుడ్ నుంచి ఎస్ అనే సమాధానమే వస్తోంది. నటుడు అరుణ్ విజయ్‌కు జంటగా తడయారు తాక్క చిత్రం ద్వారా...www.10tv.in

బంగారు తెలంగాణలో 'కుల బహిష్కరణ..

వరంగల్ జిల్లాలో రోడ్లపై వంట వార్పు...బంగారు తెలంగాణలో ఏడు కుటుంబాల కుల బహిష్కరణ..మల్లొక్క అవినీతి శాప జిక్కింది...

జన్మదిన శుభాకాంక్షలకు హోర్డింగ్ లు ఎందుకు : హైకోర్టు

హైదరాబాద్‌ : నగరంలో అక్రమ హోర్డింగ్‌లపై హైకోర్టులో విచారణ జరిగింది. నగరంలో అక్రమ హోర్డింగ్‌లు లేవని జీహెచ్ ఎంసీ తెలిపింది. ఐతే జన్మదిన శుభాకాంక్షలకూ హోర్డింగ్‌లు ఎందుకని ...www.10tv.in

నల్లధనం కుబేరుల లిస్టులో సెలబ్రిటీలు

ఢిల్లీ : కోట్లలో పన్నులు ఎగ్గొడుతున్న స్టార్ ల భాగోతం బట్టబయలైంది. కోట్ల కొద్ది సంపదను అక్రమంగా కూడబెడుతున్న వారిలో సెలబ్రిటీలు ఉన్నట్లు...www.10tv.in

పోలీసులు... పని ఒత్తిడి... అనారోగ్యం

విజయవాడ : వాళ్లది 24 గంటల డ్యూటీ.... ఎప్పుడు తింటారో తెలియదు.. ఎన్నింటికి నిద్ర పోతారో తెలియదు... ఇంతా చేస్తే విధి నిర్వహణలో విపరీతమైన ఒత్తిడి...www.10tv.in

సత్ఫలితాలివ్వని 'ఇందిర జలప్రభ'...

తూర్పుగోదావరి : జిల్లా ఏజెన్సీలో ఇందిర జలప్రభ పేరుతో ప్రభుత్వం చేసిన ప్రయోగం వికటించింది. గిరిజనులు, దళితుల భూములకు  నీరు అందించే  లక్ష్యంతో  చేపట్టిన  ఇందిర జలప్రభ పథకం సత్ఫలితాలివ్వకపోవడంతో...www.10tv.in

బెంగాల్, అసోంలో ప్రశాంతంగా పోలింగ్

కోల్ కతా : పశ్చిమబెంగాల్‌, అసోంలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.. మొదటి దశలోభాగంగా పశ్చిమబెంగాల్‌లో 18 స్థానిలకు ఎన్నికలకు 133మంది అభ్యర్థులు బరిలోఉన్నారు.. అసోంలో 65 స్థానాలకు 539మంది ...www.10tv.in

డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య సీట్ల సర్దుబాటు

చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌కు సీట్ల కేటాయింపు అంశం కొలిక్కి వచ్చింది. చెన్నై వచ్చిన కాంగ్రెస్‌...www.10tv.in

జమ్మూకశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోహ్ర ముఫ్తీతో ప్రమాణస్వీకారం...www.10tv.in