Monday 21 December 2015

ఇంట్లో బంధించి యువతిపై లైంగిక వేధింపులు

హైదరాబాద్ : నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ టోలిచౌకిలో దారుణం జరిగింది. ఓ యువతిని తోటిఉద్యోగి ఇమాద్ కిడ్నాప్ చేసి
మూడు రోజుల ఇంట్లో బంధించి ఆమెను లైంగికంగా వేధించాడు. తన ఫోన్ ద్వారా ఉద్యోగిని సోదరుడికి సమాచారం ఇవ్వడంతో.. షీ టీమ్ సహాయంతో ఇమాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

No comments:

Post a Comment