Monday, 13 June 2016

యువతిపై హోటల్ రిసెప్షనిస్ట్ అత్యాచారయత్నం

హైదరాబాద్‌ : నగరంలోని ఎల్బీనగర్‌ సితార హోటల్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై హోటల్‌ రిసెప్షనిస్టు అత్యాచారయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్టణానికి చెందిన శ్వేత అనే యువతి ముంబైలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఆఫీసు పనిమీద హైదరాబాద్‌ వచ్చిన శ్వేత రాత్రి ఎల్బీ నగర్ లోని సితార హోటల్లో బస చేయడానికి వచ్చింది....www.10tv.in

No comments:

Post a Comment