Wednesday, 19 August 2015

తెలంగాణ తొలి నోటిఫికేషన్ విడుదల...



హైదరాబాద్ :
తెలంగాణ లో నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామక ప్రకటనలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాక తొలి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎఈఈ) ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి నోటిఫికేషన్ విడుదల Read Full News @ http://goo.gl/6FWgng