Monday, 21 March 2016

హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాద్ : హెచ్ సీయూలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్న విద్యార్థులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. పీహెచ్ డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత.. క్యాంపస్ వీడిన వీసీ.. దీర్ఘకాలిక సెలవు పై వెళ్లిన సంగతి తెలిసిందే. సెలవులు ముగించుకున్న వీసీ అయితే ఇవాళ...www.10tv.in

వారం రోజుల్లో బరువు తగ్గించుకోండిలా!

వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నా స్థూలకాయం సమస్య మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. చిన్నా, పెద్దా తేడాలేకుండా చాలామందిలో ఒబేసిటీ సమస్య ఇటీ వలి కాలంలో ఎక్కువైంది. ఆహార నియమాలు పాటించకపోడం, జంక్‌ ఫుడ్‌ తినడం వంటి కారణాలతో ఎక్కువమంది బరువు పెరిగిపోతు న్నట్లు వైద్యులు .......www.10tv.in

టీ.20ప్రపంచకప్ గ్రూప్-బీలో కీలక సమరం

పంజాబ్ : ప్రపంచకప్ గ్రూప్-బీ లీగ్ లో మరో దాయాదుల సమరానికి ..మొహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక పోటీ న్యూజిలాండ్ కు చెలగాటం, పాకిస్థాన్ కు సెమీస్ సంకటంగా మారింది.........www.10tv.in

Wednesday, 9 March 2016

Kanhaiya Interview in English, Hindi and Telugu Languages...

ఈ ప్రశ్నలకు కన్హయ్య ఏం సమాధానం చెప్పారు..?ఈ వీడియోలో చూడండి... కన్హయ్య ఇంటర్వ్యూ

Thursday, 24 December 2015

వరకట్న వేధింపులకు గర్భిణీ బలి...

హైదరాబాద్ : నగరంలో ఘోరం జరిగింది. వరకట్న వేధింపులకు మరో మహిళ బలి అయింది. శ్రీమంతం చేయించుకోవాల్సిన వేల మృత్యుఒడిలోకి వెళ్లింది. వరకట్న వేధింపులు భరించలేక ఓ ఐదునెలల గర్భిణీ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరుకు చెందిన యోగేష్,www.10tv.in

Wednesday, 23 December 2015

ఏపీ అంగన్ వాడీలపై సర్కార్ కక్ష సాధింపు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీలపై కక్ష గట్టింది. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలంటూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరి..

Tuesday, 22 December 2015

జీరాతో జీరో సైజ్ గ్యారెంటీ..!!

బ‌రువు త‌గ్గించే జీరా డ్రింక్ ఒక గ్లాస్ నీళ్ల‌లో 2 టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర క‌లిపి రాత్రంతా నాన‌నివ్వాలి. ఉద‌యాన్నే ఆ నీటిని ఉడ‌క‌బెట్టి వ‌డ‌క‌ట్టాలి. అందులో స‌గం నిమ్మ‌కాయ ర‌సం క‌ల‌పాలి. ఖాళీ క‌డుపుతో ఈ నీటిని ప్ర‌తి రోజూ ఉద‌యం రెండువారాల పాటు తాగితే.. సులువుగా, వెంట‌నే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.