10TV

10TV is a 24 Hour Telugu News channel. Telugu Breaking news, Hyderabad Breaking News, Movie News, Telugu Cinema News, Sports News, Telugu Exclusive, Telangana, Andhra Pradesh will plays in 10TV. Ten TV Live also available in www.10tv.in.

Saturday, 25 June 2016

కోహ్లీ గానం..రెహ్మాన్ మ్యూజిక్..

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో బంతిని బాదడమే కాదు..నృత్యాలు చేయడం కూడా చూశాం. తాజాగా అతడిలో మంచి సింగర్ కూడా దాగిఉన్నాడనే ఇటీవలే తెలిసింది..www.10tv.in
Unknown at 03:49 No comments:
Share

సీఎం చొరవతో ఏపీ కొత్త పరిశ్రమలు : పరకాల


విజయవాడ : ముఖ్యమంత్రి చొరవ పనితీరుతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్తపరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ఈనెల 26నుంచి మూడు రోజుల పాటు చైనాలో పర్యటించి పలు రాష్ట్రాలతో ఎంవోయూలు కుదుర్చుకుంటామన్నారు..www.10tv.in
Unknown at 03:46 No comments:
Share

యోగి వేమన యూనివర్సిటీ వీసీపై అవినీతి ఆరోపణలు

కడప : జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ శ్యాంసుందర్‌  అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. .www.10tv.in
Unknown at 03:34 No comments:
Share

గ్రేట్ ఐటీఐ ఖార్ఖానా ...

నిజామాబాద్‌ : ప్రభుత్వ ఐటీఐ..! ఇది సాదాసీదా కాలేజీ కాదు. అబలల్ని సబలలుగా మార్చే కార్ఖానా. అవును.. ఇక్కడ చదివిన ఎందరో మహిళలు..www.10tv.in
Unknown at 03:33 No comments:
Share

ప్రాజెక్టులు ఆపాలని రేవంత్‌ దీక్ష : కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్ : ప్రపంచంలో ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాలంటూ దీక్షలు చేస్తారని... టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి మాత్రం ప్రాజెక్టులు ఆపాలంటూ నిరసనలు చేస్తున్నారని టీఆర్ ఎస్ నేత కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు. .www.10tv.in
Unknown at 03:18 No comments:
Share

చార్జీల పెంపు సరికాదు : శ్రీకాంత్‌ రెడ్డి

హైదరాబాద్ : ప్రజల కరువుతో అల్లాడుతుంటే బస్సు, ఆర్టీసీ చార్జీలు పెంచడం సరికాదని వైసీపీ తెలంగాణా అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు హైదరాబాద్‌ లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వద్ద ఆందోళన చేపట్టారు.www.10tv.in
Unknown at 03:15 No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.