10TV

10TV is a 24 Hour Telugu News channel. Telugu Breaking news, Hyderabad Breaking News, Movie News, Telugu Cinema News, Sports News, Telugu Exclusive, Telangana, Andhra Pradesh will plays in 10TV. Ten TV Live also available in www.10tv.in.

Wednesday, 22 June 2016

బ్రెగ్జిట్‌పై ఇవాళ బ్రిటన్‌లో ఓటింగ్‌ ...

బ్రిటన్‌ : బ్రెగ్జిట్‌పై ఇవాళ బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగనుంది. 28 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావాలా ... లేదా.www.10tv.in
Unknown at 23:35 No comments:
Share

ఆర్టీసీ చార్జీల పెంపుపై రాష్ట్ర ప్రజల స్పందన...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రయాణానికి సామాన్య ప్రజలు ఆధారపడే బస్ ఆర్టీసీ అనే విషయం అందరికీ తెలిసిందే..www.10tv.in
Unknown at 23:17 No comments:
Share

చెమటోడ్చి నెగ్గిన టీమిండియా..

జింబాబ్వేతో మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను టీమిండియా 2-1తో సొంతం చేసుకొని..మినీ సఫారీ సిరీస్ ను విజయవంతంగా ముగించింది..www.10tv.in
Unknown at 22:59 No comments:
Share

మెరిసిన 'తెల్ల బంగారం'...

వరంగల్ : తెల్ల బంగారం మెరిసింది. ఐదు సంవత్సరాల తర్వాత క్వింటా తెల్ల బంగారం 6వేలకు చేరుకోవడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. .www.10tv.in
Unknown at 22:58 No comments:
Share

నటుడు రమణమూర్తి మృతి...

హైదరాబాద్ : సీనియర్‌ సినీ నటుడు జేవీ రమణమూర్తి అనారోగ్యంతో మృతిచెందారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. .www.10tv.in
Unknown at 22:51 No comments:
Share

నీటి పంచాయతీ తేలేనా ?

ఢిల్లీ : కృష్ణా జలాలలపై జలవనరుల కార్యదర్శి నేతృత్వంలో అమర్ జీత్ సింగ్ తో మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమా భేటీ అయ్యారు. భేటీ అనంతరం కేంద్రమంత్రి ఉమాభారతితో సమావేశం కానున్నారు..www.10tv.in
Unknown at 22:49 No comments:
Share

ఒక కాలుకు బదులు మరో కాలికి ఆపరేషన్..


న్యూఢిల్లీ 
: అవును మీరు వింటున్నది నిజమే. ఒక కాలుకు ఆపరేషన్ చేయాల్సింది మరో కాలుకు చేశారు. ఈ ఘనత సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వైద్యులు దక్కించుకున్నారు..www.10tv,in
Unknown at 22:16 No comments:
Share

కొనసాగతున్న ఆర్టీసీ జేఏసీ సమ్మె....


హైదరాబాద్ 
: కార్మికుల బకాయిలు చెల్లింపు, డీఏ కోసం డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఒకరోజు సమ్మె పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో ఏడు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి..www.10tv.in
Unknown at 22:13 No comments:
Share

'బాబు' మరో విదేశీ టూర్ ...

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు.www.10tv.in
Unknown at 22:11 No comments:
Share

టీ.ఎస్ లో కొనసాతున్న ఆర్టీసీ ఒకరోజు సమ్మె ....


హైదరాబాద్ 
: కార్మికుల బకాయిలు చెల్లింపు, డీఏ కోసం డిమాండ్ చేస్తూ నేడు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఒకరోజు సమ్మె పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో ఏడు కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి..www.10tv.in
Unknown at 22:09 No comments:
Share

దుర్గగుడి అధికారులపై బదిలీల వేటు...

విజయవాడ : నగరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువై వున్న కనదుర్గ దేవాలయంలో అధికారుల అవినీతి చర్యలకు కమిషనర్ బదిలీల వేటు వేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుర్గగుడిలో 36 మంది ఆలయ సిబ్బందిని బదిలీ చేస్తే కమిషనర్ అనూరాధ బదిలీల ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్లో ఆరుగురు,.www.10tv.in
Unknown at 22:03 No comments:
Share
‹
›
Home
View web version
Powered by Blogger.