సీసీ కన్నుకు చిక్కిన 'కన్నా' ల రాయుళ్లు...

నిజామాబాద్  :  ఓ అపార్ట్‌మెంట్‌లోకి నెమ్మదిగా జొరబడ్డారు.. ఓ ఫ్లాట్‌ తాళం బద్దలుకొట్టి పని కానిచ్చుకునే సమయంలో పక్క ఫ్లాట్‌ యజమాని రావడంతో కథ అడ్డం తిరిగింది. చేసేది లేక అక్కడ నుంచి జారుకున్నారు. ఎవరికీ దొరకలేదు కాని...www.10tv.in

భర్తది రాష్ట్ర పోరాటం..భార్యది బతుకు పోరాటం...

నల్లగొండ  :  భర్త రాష్ట్రం కోసం పోరాడితే.. బతుకు పోరాటం భార్యది. తెలంగాణ రాష్ట్రమైతే వచ్చింది.. ఆమె మాత్రం భర్తను.. బతుకును కోల్పోయింది. దిక్కు కోల్పొయిన ఆమె.. ఏళ్ల తరబడి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం వైపు ...www.10tv.in